వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ గ్రామ్ యాత్ర అరుదైన రికార్డు సృష్టించింది.ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో..రూ.118 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
న్యూజెర్సీ మేయర్ గినా లాప్లాసా తన రెండేళ్ల కుమారుడిని డే కేర్ నుంచి తీసుకు వచ్చేందుకు కారులో వెళ్లారు. వెళ్లేటప్పుడే ఆమె ఫుల్లుగా మద్యం సేవించారు. చిన్నారిని తీసుకుని వస్తుండగా కూడా మత్తులోనే కారు నడిపారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ నీళ్ల కంటే ఎక్కువ సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ కారణంగానే కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByBhavana
భారత సంతతికి చెందిన సుదీక్ష కోణంకి అదృశ్యం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీ ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మొదలవుతుండగా.. వేడిగాలులతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు