త్వరలోనే ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలు భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పెను విషాదం జరిగింది. సరదాగా ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ ఎక్కిన సాయి కుమార్ అనే యువ సాఫ్ట్‌వేర్ తొట్టి విరిగి కిందపడడంతో చనిపోయాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByBhavana
నేడు తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉండబోతుందని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu
ByBhavana
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి.అనుకోని ప్రమాదం సంభవించే సూచనలు ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.దీంతో ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
హెచ్-1బీ వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులు రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టమవతుందని అధికారులు పేర్కొంటున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బైడెన్ సంతానానికి సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హంటర్ బైడెన్ భద్రత నిమిత్తం సీక్రెట్ సర్వీస్ కు చెందిన 18 మంది ఏజెంట్లు పని చేస్తున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా 30 సంవత్సరాల నుంచి వరుసగా పాములు కరుస్తున్నాయి. దీంతో ఆయన పది సంవత్సరాల క్రితం ఆయన సొంతూరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు