author image

Bhavana

Trump-Modi: మోడీ గొప్ప ప్రధాన మంత్రి..ట్రంప్‌ ప్రశంసలు!
ByBhavana

భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో  ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!
ByBhavana

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నెల్లూరు | పశ్చిమ గోదావరి | తిరుపతి | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
ByBhavana

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
ByBhavana

వయనాడ్ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ సీఎం ఏకే ఆంటోని మలయాళం నేర్చుకోవాలని సూచించారని ప్రియాంక గాంధీ తెలిపారు. ఆయన మాట మీదుగానే తానిప్పుడు మలయాళం నేర్చుకుంటున్నట్లు వివరించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!
ByBhavana

లెబనాన్ పై ఇజ్రాయెల్‌ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Google:జీతాల పెంపు పై ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరే!
ByBhavana

గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Flight: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
ByBhavana

విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. తన పక్కన కూర్చున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ఇద్దరు స్త్రీలను చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో భయపడిన మహిళలు విమాన సిబ్బందికి తెలియజేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Putin:ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటున్న పుతిన్‌!
ByBhavana

గ్రీన్ ల్యాండ్ ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ట్రంప్‌ ప్రణాళికలతో తమకుఏ సంబంధం లేదని రష్యాఅధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు.కాకపోతే ఈ విషయంలో అమెరికా చాలా సీరియస్ ప్లాన్లు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!
ByBhavana

ట్రంప్‌ సుంకాలు అన్యాయమైనవని కెనడా ప్రధాని కార్నీ అన్నారు.వాహన దిగుమతుల పైనా 25 శాతం సుంకాన్ని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య ఉన్న పాత బంధం ముగిసిపోయిందని కార్నీ అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్‌ పుణ్యమేనా!
ByBhavana

ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు