author image

Bhavana

America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!
ByBhavana

అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్‌ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!
ByBhavana

ఉక్రెయిన్‌ పౌరులకు మానవతా పెరోల్‌ ప్రోగ్రామ్‌ కింద అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.వారికి ఇటీవల ఓ మెయిల్‌ వచ్చింది. మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని అందులో ఉంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
ByBhavana

యెమెన్‌లోని హుతీలు లక్ష్యంగా అమెరికా ఇటీవల భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడులకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు ట్రంప్‌ పంచుకున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలోని డ్రోన్‌ దృశ్యాలను ట్రంప్‌ షేర్ చేశారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Hyderabad: సికింద్రాబాద్‌ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!
ByBhavana

సికింద్రాబాద్​లోని బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌...వారంలో మెగా డీఎస్సీ!
ByBhavana

ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ వారం రోజుల్లో విడుదల కానుంది.వర్గీకరణ ఆర్డినెన్స్‌ రాగానే కొత్త రోస్టర్‌ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Horoscope: నేడు ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి..!
ByBhavana

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్ధిక లాభాలు మెండుగా ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారస్తులకు కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి.మిగిలిన రాశులవారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..
ByBhavana

ఏపీలో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.Short News | Latest News In Telugu | విజయనగరం | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్

Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!
ByBhavana

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క, సోంపు నీరు తాగితే ఏమౌతుందో తెలుసా!
ByBhavana

దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది, శరీరం నుండి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Uttar Pradesh: లాయర్‌ ని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టిన మహిళలు!
ByBhavana

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కోర్టులో సినిమా తరహాలో ఫైటింగ్ జరిగింది. కోర్టు హాల్‌లో ఇద్దరు మహిళలు.. మగ లాయర్‌ను పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు