2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్ నోట్ రాసింది.క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
గుజరాత్‌లో ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్అనే పైలట్ మృతి చెందాడు. అతనికి పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది. Short News | Latest News In Telugu | నేషనల్ n
ByBhavana
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | తెలంగాణ
ByBhavana
యెమెన్ పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ఓ పాత్రికేయుడికి లీకైనట్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే.పెంటగాన్ క్రియాశీల ఇన్‌స్పెక్టర్ జనరల్ స్టెవెన్ స్టెబిన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అమెరికాలోని మినోట్ మేయర్‌గా టామ్‌రాస్ పని చేస్తున్నారు.ఆయన కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ అసభ్యకర వీడియోను ప్రియురాలికి పంపాలనుకున్నాడు.కానీ పొరపాటున ఓ న్యాయవాదికి పంపాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మజ్జిగ తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి, మజ్జిగ తాగడం ప్రారంభించండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు