మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన అగ్రిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News
Bhavana
ByBhavana
ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యాలయంలోని చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించడం లేదు. గతేడాది స్వదేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు. నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
ByBhavana
తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ByBhavana
తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు.ఈ విషయం నమ్మలేని, భయంకరమైన నిజమని అన్నారు.జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చన్నారు.
ByBhavana
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం పై తాజాగా స్పందించారు. ఈ విషయం గురించి తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు.
ByBhavana
తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు
ByBhavana
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ గరిష్ఠాలను తాకింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/FlwvGrizYkiUSWoZfOAF.jpg)
/rtv/media/media_files/HchyOGbReXGRFwmQ9fMl.jpg)
/rtv/media/media_files/LveeMSKu4nWQT8mgoDtB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MP-RAHUL-GANDHI.jpg)
/rtv/media/media_files/CTi2sJ7BsgllIr4QLon9.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/1chrEXjy38MxbLIjNxSI.jpg)
/rtv/media/media_files/Nr1jAeZMqBHbGu4ThBnk.jpg)
/rtv/media/media_files/TZqUZClHGdz3MbYYhNGg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/news-stock-market-opening-today-sensex-at-all-time-high-nifty-crossed.jpg)