author image

Bhavana

Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ByBhavana

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!
ByBhavana

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
ByBhavana

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి

Amla Health Benefits: ఉసిరి చల్లగా ఉంటుందా..వేడిగా ఉంటుందా!
ByBhavana

ఉసిరి చల్లదనాన్ని కలిగిస్తుంది. దాని శీతలీకరణ ప్రభావం కారణంగా, వేసవిలో ఆమ్లా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవి కాలంలో కేవలం ఒక నెల పాటు ప్రతిరోజూ ఉసిరిని ఆహార ప్రణాళికలో భాగం చేసుకోండి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ  వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
ByBhavana

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ,శుక్రవారాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | నిజామాబాద్ | తెలంగాణ

Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!
ByBhavana

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ‌కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్‌ ను షిఫ్ట్‌ చేసినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!
ByBhavana

ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!
ByBhavana

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!
ByBhavana

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ పట్టుబడితే.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్‌ఎస్‌ చెప్పింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్
ByBhavana

ఏప్రిల్ 28న కెనడాలో 45వ సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి గుజరాతీ సంతతికి చెందిన నలుగురు అభ్యర్థులు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు