author image

Bhavana

By Bhavana

ఇంటర్నేషనల్ | నేషనల్ | టాప్ స్టోరీస్ : యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌..భారత్‌ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్‌ కూడా ఇస్తారు.

By Bhavana

రాజకీయాలు | టాప్ స్టోరీస్ : తెలంగాణ రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ పచ్చ జెండా ఊపింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ను ఆదేశాలు జారీ చేసింది.

By Bhavana

US Jury : నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు.

By Bhavana

ఇంటర్నేషనల్ | తెలంగాణ : కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కొనియాడారు.ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.

By Bhavana

కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది స్ట‌డీ ప‌ర్మిట్ల‌ సంఖ్య తగ్గించిందని సమాచారం. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్‌ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి.

By Bhavana

ఖమ్మం : తెలంగాణ : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

By Bhavana

ఇంటర్నేషనల్ | రాజకీయాలు : అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీని అక్కడి మీడియా పాక్‌-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు.

By Bhavana

ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.

By Bhavana

న్యూయార్క్‌ లాంగ్‌ ఐలాండ్‌ లోని హెల్ట్స్‌ విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో డేవిడ్‌ , సుధాగాలి అనే దంపతుల కుమార్తెలు రూత్‌ ఎవాంజెలిన్‌, సెలాహ్‌ గ్రేస్‌ ఆడుకోవడానికి వెళ్లి సరస్సులో పడి చనిపోయారు.

By Bhavana

ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్‌ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు