మచిలీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విజయదశమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున మచిలీపట్నంలో జరిగిన శక్తిపటాల ప్రదర్శనలో రెండు వర్గాల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Bhavana
ByBhavana
గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రతన్ టాటా కన్నుమూసి రోజులు దాటినా ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరిస్తూనే ఉన్నారు. అయితే రతన్ టాటా వివాదరహితుడు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్
ByBhavana
భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
బాలీవుడ్ లో బడా స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వారి మధ్య సంధి కుదిర్చి బాలీవుడ్ కి మంచి స్నేహితుడిగా మారిపోయాడు సిద్దిఖీ. Short News | Latest News In Telugu | రాజకీయాలు | సినిమా
ByBhavana
మహారాష్ట్ర కీలక నేత బాబా సిద్దిఖీని బాంద్రాంలో ముగ్గురు దుండగులు కాల్చి చంపేశారు. ఆయన శరీరంలో ఆరు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
అమెరికా ఉపాధ్యక్షురాలు , డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమలా హారిస్ ఆరోగ్యం చాలా బాగుందని ఆమె వైద్యులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తానని బెదిరించిన అజ్మీర్ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
జామ్ నగర్ రాజకుటుంబం తమ తరువాతి వారుసుడిగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ప్రకటించింది. ఈ విషయం గురించి ప్రస్తుత మహారాజు శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్ సింహ్‌జీ జడేజా అధికారికంగా ప్రకటించారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ByBhavana
దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/SuCOkYSRoLDbcvvpSb4w.jpg)
/rtv/media/media_files/nbZ5Nk83obg8be8Tzs1W.jpg)
/rtv/media/media_files/UqAE0HZxoOk9UXeTG5T3.jpg)
/rtv/media/media_files/QxTDrIbunEZ8ah8hJWgL.jpeg)
/rtv/media/media_files/1jWpNgwmELcC9iDm5xtZ.jpg)
/rtv/media/media_files/GjJcI4c1gyAmuQBibuPH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kamalal.jpg)
/rtv/media/media_files/i13xCny95F8tFWw1fR0h.jpg)
/rtv/media/media_files/XWTOU5KssAGoLnmDoSSL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)