author image

Bhavana

Telangana: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష
ByBhavana

గతేడాది అక్టోబర్‌ లో అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థి వరుణ్‌ రాజ్‌ హత్య కు గురైయ్యాడు.వరుణ్‌ ని చంపిన నిందితుడికి కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. Short News | Latest News In Telugu | ఖమ్మం | ఇంటర్నేషనల్

Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..
ByBhavana

సెంట్రల్​ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్​లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Trump : ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌
ByBhavana

డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరగగా తాజాగా ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు
ByBhavana

దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి తిరిగి వస్తుండడంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Hyderabad : మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!
ByBhavana

మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. దీంతో ఇళ్లను కూల్చే ప్రక్రియను రేపటి నుంచి మొదలుపెట్టనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Andhra Pradesh: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!
ByBhavana

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. మొత్తం 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Ap: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ByBhavana

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Silpa Shetty : సిద్ధిఖీ హత్య...కన్నీటిపర్యంతమైన శిల్పాశెట్టి!
ByBhavana

ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.సినీ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రా నివాళులు ఆర్పించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Pakistan : దారుణం.. ప్రయాణీకుల వాహనం పై కాల్పులు..11 మంది మృతి!
ByBhavana

పాకిస్తాన్‌ వాయువ్య ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో మరోసారి హింస చెలరేగింది. ముష్కరులు ప్రయాణీకుల వాహనంపై కాల్పులు జరపడంతో 11 మంది ప్రయాణీకులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్!
ByBhavana

మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు