author image

Bhavana

Lifestyle: బొప్పాయిని అమృత్‌ ఫల్‌ అని ఎందుకు అంటారో తెలుసా!
ByBhavana

బొప్పాయిలో విటమిన్ సి పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Telangana: ‘బ్యాడ్‌ టచ్‌’ అవగాహనలో అటెండర్‌ దుశ్చర్య
ByBhavana

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో బాలసదన్‌ లో బాలికలకు బ్యాడ్‌ టచ్‌ అవగాహన సదస్సులో అటెండర్‌ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ

Telangana: దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయి రేవంత్‌.. అఘోరీ ఛాలెంజ్‌!
ByBhavana

సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులో అఘోరీ మాత హల్‌చల్‌ చేసింది. నేను అరెస్ట్‌ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఛాలెంజ్‌ విసిరింది. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

AP: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌..పరీక్షా విధానంలో మార్పులు!
ByBhavana

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Leopard: ద్వారకా తిరుమలలోనే మకాం వేసిన చిరుత!
ByBhavana

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం. నాగులపల్లి శివార్లలో చిరుత కనిపించింది. చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్

Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?
ByBhavana

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి తన పనులు మొదలు పెట్టింది.అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Telangana: ఆంధ్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో తిరగనివ్వం..!
ByBhavana

టీటీడీ తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చెయ్యడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.Short News | Latest News In Telugu | తిరుపతి | మహబూబ్ నగర్ | ఆంధ్రప్రదేశ్ n

Ap News: మేము చనిపోతాం.. అనుమతివ్వండి
ByBhavana

ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని కలెక్టర్‌‌కు విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Jogi Ramesh: వైసీపీకి జోగి రమేష్‌ గుడ్‌ బై..!
ByBhavana

వైసీపీ కీల‌క నేత‌, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

Ap News: ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌..పండగ చేస్కోండి!
ByBhavana

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌ చివరి నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు