author image

Bhavana

TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం
ByBhavana

కామారెడ్డి జిల్లా ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్ ఆపరేటర్‌ మిస్సింగ్‌ కేసులో ఎస్సై మృతదేహం కూడా దొరికింది. గత రాత్రే కానిస్టేబుల్‌ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్‌ మృతదేహాలు లభించిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | క్రైం

Malayalam Writer: ప్రముఖ రచయిత, దర్శకుడు కన్నుమూత!
ByBhavana

మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. Short News | Latest News In Telugu | సినిమా

Viajyawada: డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!
ByBhavana

వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. వీటిని రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!
ByBhavana

కామారెడ్డి భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ ,బీబీపేట ఠాణా కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌ నిఖిల్ అనే యువకుడు ఒకేసారి కనిపించకుండ పోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.తెలంగాణ | Short News | Latest News In Telugu | నిజామాబాద్ | క్రైం

AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ByBhavana

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.పది రోజుల్లో దిశ మార్చుకుని, తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..వాటిని ఏ సమయంలో తినాలో తెలుసా!
ByBhavana

తులసి కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని టాక్సిన్స్ ను తొలగించి శుద్ధి చేస్తుంది. లైఫ్ స్టైల్

Pv Sindhu: ఆ విమాన ప్రయాణం తరువాత నా లైఫ్‌ టర్న్ అయిపోయింది!
ByBhavana

పీవీ సింధు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ ప్రయాణం గురించిచెప్పింది. రెండేళ్ల క్రితం చేసిన ఓ విమాన ప్రయాణంలో తాను, వెంక‌ట ద‌త్త‌సాయి కలిశామని తెలిపింది. అలాతమ ప్రేమ ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్పుకొచ్చింది.Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Health: యూరిక్‌ యాసిడ్‌ స్పటికాలను ఫిల్టర్ చేసే  పండు ఏంటో తెలుసా!
ByBhavana

పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ యూరిక్ యాసిడ్ రోగులకు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

UP: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు
ByBhavana

యూపీలో దారుణ ఘటన జరిగింది.17 ఏళ్ల బాలుడి పట్ల అతడి స్నేహితులు దారుణంగా ప్రవర్తించారు.పుట్టిన రోజని పిలిచి బట్టలు విప్పించి,మూత్రం తాగించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

Pakistan: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస వైమానిక దాడులు..!
ByBhavana

అఫ్గానిస్థాన్‌లోని బర్మల్ జిల్లాపై పాకిస్థాన్ వరుస వైమానికి దాడులను ప్రారంభించింది. అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు