జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిరిపురంలో సీబీసీఎన్‌సీ(CBCNC)భూములను పరిశీలించారు. ఈ నేపథ్యంలో CBCNC భూముల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

BalaMurali Krishna
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటానని తెలిపాడు. Virat Kohli About RumoursKohli's 'earnings' clarification
ఏపీ రాజకీయాలందు నెల్లూరు జిల్లా రాజకీయాలు వేరయ్యా అంటుంటారు. సింహపురిలో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి రావడం పక్కా అనే నానుడు కూడా ఉంది. ప్రస్తుతం నెల్లూరు పాలిటిక్స్ హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి.
మాజీ మంత్రి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారా? సీఎం జగన్‌కు దగ్గరి బంధువైన ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ వార్తలపై బాలినేని ఎలా స్పందించారు?
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.RS Praveen Kumar House Arresst:
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు.
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్ నారాయణ బ్రాంచ్‌లో కనకరాజు అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ధోనీ కొట్టిన సిక్స్ గుర్తుందా? ఇప్పటికీ ఆ షాట్ అభిమానుల కళ్లల్లో తిరుగుతూనే ఉంటుంది. ధోని సిక్స్ కొట్టిన బ్యాట్ వేలంలో గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసింది.
రన్‌మెషీన్ కింగ్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పేదేముంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీగా ముందు వరుసలో ఉంటాడు. Virat Kohli
Advertisment
తాజా కథనాలు