మొన్నటి వరకు కోట్లు సంపాదించిన టమాటా రైతులు ప్రస్తుతం బిక్కమొహం పెడుతున్నారు. దిగుబడి పెరిగి ధరలు తగ్గుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట పరిస్థితి ఏంటని వాపోతున్నారు.

BalaMurali Krishna
మాజీ ఎంపీ, అలనాటి నటి జయప్రదకు ఎగ్మోర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు చెందిన సొమ్మును ఎగ్గొట్టిన కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. 6 months Jail for Jayaprada
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త స్కెచ్ వేస్తోంది. అగ్రకులాల పార్టీ అనే ముద్ర తొలగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వుడు స్థానాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. Telangana BJP Master Plan
పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు బీఆర్‌ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ వేసిన పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వంపై విపక్షకూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది.
ప్రశాంతమైన విశాఖలో ప్రస్తుతం గుండాలు రాజ్యమేలుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహియాత్ర మూడో దశ ప్రారంభం సందర్భంగా విశాఖ వచ్చిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దకూరపాడులో జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.
అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 2018లోనూ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన గుర్తుచేశారు. 'తెలుగులో మోదీ ప్రసంగం RTV YOUTUBE LIVEలో వీక్షించండి'. Modi Speech in Parliament Live
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ సాక్షిగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతులు నాశనమవుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందని విమర్శించారు. Bandi Sanjay Comments on BRS
Advertisment
తాజా కథనాలు