Virat Kohli :టీమిండియాలో లెజెండ్ ప్లేయర్ సచిన్ తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న కోహ్లీ.. వాటర్ తాగినంత ఈజీగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ రన్‌మెషీన్‌గా పేరు దక్కించుకున్నాడు. అలాగే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కోహ్లీకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 50 మిలియన్లు, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కోహ్లీని అనుసరిస్తున్నారు. దీంతో ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీగా చరిత్ర సృష్టించాడు.
పూర్తిగా చదవండి..Virat Kohli : ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు కోహ్లీ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
రన్‌మెషీన్ కింగ్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పేదేముంది. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న కోహ్లీ.. సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీగా ముందు వరుసలో ఉంటాడు.
Translate this News: