ఈ మధ్య కాలంలో యువ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యంగ్ స్టార్ చేరాడు. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించాడు.

BalaMurali Krishna
ప్రజాగాయకుడు దివంగత గద్దర్‌ను కేసీఆర్ ఎన్నోసార్లు అవమానించారని వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్వాల్‌లోని గద్దర్ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
తిరుమల నడకమార్గంలో చిన్నారుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలపై చిరుత దాడుల నేపథ్యంలో కాలిబాట మార్గంలో ఆంక్షలు విధించింది. భక్తులు ఈ ఆంక్షలు గమనించాలని కోరింది.
కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న హర్యానాలో మళ్లీ విద్వేష ప్రసంగాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. నూహ్ అల్లర్లు తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా మారిపోయాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు.
వాయిదాపడిన గ్రూప్2 పరీక్ష రీషెడ్యూల్ విడుదల అయింది. కొత్త తేదీలను ప్రకటిస్తూ టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
రిషికొండపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. నిబంధనలు అతిక్రమించకుండా నిర్మాణాలు చేస్తుంటే ప్రతిపక్షాల బాధేంటి అని మండిపడ్డారు.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేతల వరుస పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోతున్నారు. విపక్షాల విమర్శలకు ప్రభుత్వ పెద్దలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్ వార్ జరిగింది.
మారుమూలన ఉన్న ఓ గ్రామం జనాలతో కిటకిటలాడుతోంది. గంపెడు ఆశలతో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ఆ ఊరు వస్తున్నారు. తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? వందలాదిగా జనం ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కవులు, కళాకారులను ప్రభుత్వం తరపున గౌరవిస్తామన్నారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన ప్రజాకోర్టులో ‘‘తిరగబడదాం, తరిమికొడదాం’’ ఛార్జ్‌షీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమెను హత్యచేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు.
Advertisment
తాజా కథనాలు