author image

B Aravind

Floods : చైనాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..
ByB Aravind

Floods In China : మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

World Book Day : ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా
ByB Aravind

World Book Day : చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. ఒకమంచి పుస్తకం దగ్గర ఉంటే.. వేయిమంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు.

Hanuman Jayanthi : హనుమాన్ శోభయాత్ర.. నగరంలో ట్రాఫిక్  ఆంక్షలు
ByB Aravind

Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుంది. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Health Tips : తల్లులు తీసుకునే ఆహారం.. పుట్టబోయే బిడ్డ ఆకారంపై ప్రభావం..
ByB Aravind

Mother's Food : మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టబోయే బిడ్డల రూపురేఖలు అనేవి.. తల్లి ఆహారపు అలవాట్ల పై ఆధారపడి ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో బయటపడింది.

Padma Awards : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే
ByB Aravind

Droupadi Murmu : ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు.

Telangana Inter Results: ఎల్లుండే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ByB Aravind

Telangana Inter Results 2024: తెలంగాణలో ఏప్రిల్ 24న (బుధవారం) ఉదయం 11 గంటలు ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్టు వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు