/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-6.36.47-PM-jpeg.webp)
Padma Vibhushan to M Venkaiah Naidu: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరుగుతోంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ మూర్మూ ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవికి పద్మవిభూషన్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వెంకయ్యనాయుడుని పద్మవిభూషన్‌తో సత్కరించారు. ఆయన చేసిన ప్రజాసేవ కృషికి ఈ అవార్డు దక్కింది.
President #DroupadiMurmu awards #PadmaVibhushan to M Venkaiah Naidu for his contributions to Public Affairs.#PeoplesPadma@PadmaAwards@rashtrapatibhvnpic.twitter.com/8Lkq3CqX0p
— All India Radio News (@airnewsalerts) April 22, 2024