Rythu Bandhu : 10 రోజుల్లో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటివరకు 4 ఎకరాల్లోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు డబ్బులు రావడంతో అయోమయం నెలకొంది. ఇక ఖరీఫ్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Finger Prints : చైనాలోని షాంఘై నార్మల్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని బాత్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ర్పే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది.
ఈవీఎంల వినియోగంపై భయాందోళన అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
ఏపీ విభజన చట్టం-2014 నిబంధనలు అమలు కాకపోవడంతో.. హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
Train Accident : గతేడాది విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు . లోక్‌పైలెట్, సహాయ లోకోపైలెట్‌లు తమ సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే రెండు రైళ్లు ఢీకొన్నట్లు తెలిపారు. ఇప్పుడు రైల్వేలో కొత్త భద్రతా చర్యలు తీసుకొచ్చామన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మనదేశంలో పెళ్లికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం తమ స్తోమతకు మించి ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. అయితే మనదేశంలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిల్ల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇందు కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
దేశంలో ఈ వేసవికి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో సాధారణం కంటే వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.
Rameshwaram Cafe Blast: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరగడం కలకలం రేపుతోంది.
Advertisment
తాజా కథనాలు