author image

B Aravind

Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు
ByB Aravind

House Arrest : ఏపీ లోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

Rajasthan : గనిలో చిక్కుకున్న 15 మంది ఉద్యోగులు సురక్షితం
ByB Aravind

Rajasthan Kolihan Mine : రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలోని ఓ గనిలో చిక్కుకున్న హిందుస్తాన్‌ కాపర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

Telangana : ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం
ByB Aravind

Inter Student Raped : కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు బ్లాక్‌ మెయిల్ చేసి అత్యాచారం చేయడం కలకలం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..
ByB Aravind

PM Modi : దేశంలో నాలుగు విడుతల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి పోటి చేస్తున్న ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్‌ అమలు
ByB Aravind

144 Section - Palnadu : పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా ఇది కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్‌ అమలు కు ఆదేశాలు జారీ చేసింది.

Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి
ByB Aravind

Dog Attack : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఐదు నెలల పసికందు కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలందత్తు, లావణ్య దంపతులు బసవేశ్వర్‌నగర్‌లో నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం పనిలో చేరారు.

Telangana : నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్ హాల్‌టికెట్లు
ByB Aravind

TET Hall Tickets : తెలంగాణ లో టెట్‌ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి జూన్‌ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది.

Telangana : దోస్త్ వెబ్‌ ఆప్షన్ల తేదీ వచ్చేసింది..
ByB Aravind

DOST : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణలో ఈ నెల 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు.

Telangana: సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఎంపీ లక్ష్మణ్
ByB Aravind

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు