author image

B Aravind

Telangana : దోస్త్ వెబ్‌ ఆప్షన్ల తేదీ వచ్చేసింది..
ByB Aravind

DOST : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణలో ఈ నెల 20 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు.

Telangana: సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఎంపీ లక్ష్మణ్
ByB Aravind

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.

Crime: ప్రాణాలు తీసిన ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ చాట్..
ByB Aravind

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వాట్సాప్‌ గ్రూప్‌లోని కొన్ని మెసేజ్‌ల వల్ల మొదలైన వివాదం.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్లింది. ఓ ఫ్యామిలీ గ్రూప్‌లో బంధువుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అస్లాం అనే వ్యక్తి తన బంధువైన సల్మాన్ అన్సారీని కత్తితో పొడిచి చంపేశాడు.

Weather Alert: ఈసారి ముందుగానే రానున్న రుతుపవనాలు
ByB Aravind

ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది.

Israel-Hamas: గాజాలో విషాదం.. ఐరాసతో కలిసి పనిచేస్తున్న భారతీయుడు మృతి
ByB Aravind

ఐక్యరాజ్యసమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది.

Advertisment
తాజా కథనాలు