author image

B Aravind

CM Jagan : నేడు ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్
ByB Aravind

CM Jagan : ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. పలుచోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు.

Telangana : నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ శ్రేణుల ధర్నా..
ByB Aravind

KCR Calls Statewide Protest : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిరసనకు పిలుపునిచ్చారు.

Karnataka: 30 ఏళ్ల క్రితం మృతి చెందిన యువతికి వరుడు కావాలి..
ByB Aravind

కర్నాటకలోని ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. కూతురు పెళ్లి కాకుండా మృతి చెందడంతో తమకు దురదృష్టం వెంటాడుతుందని భావించిన కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ByB Aravind

Road Accident : ఖమ్మం జిల్లా బోకకల్‌లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Telangana : దారుణం..  అంగన్వాడీ టీచర్ హత్య
ByB Aravind

Anganwadi Teacher : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అంగన్వాడీ ఉపాధ్యాయురాలుహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటాపురం అనే గ్రామంలో సుజాతం అనే మహిళ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు
ByB Aravind

House Arrest : ఏపీ లోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

Rajasthan : గనిలో చిక్కుకున్న 15 మంది ఉద్యోగులు సురక్షితం
ByB Aravind

Rajasthan Kolihan Mine : రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలోని ఓ గనిలో చిక్కుకున్న హిందుస్తాన్‌ కాపర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

Telangana : ఇంటర్ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం
ByB Aravind

Inter Student Raped : కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం వెలుగుచూసింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు బ్లాక్‌ మెయిల్ చేసి అత్యాచారం చేయడం కలకలం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..
ByB Aravind

PM Modi : దేశంలో నాలుగు విడుతల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో మూడు విడుతల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి పోటి చేస్తున్న ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు