Alexei Navalny : నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారని.. మరణానికి దారితీసిన ఆధారాలను శరీరంలో నుంచి బయటపడకుండా జాగ్రత్తపడేందుకు అలా చేస్తున్నట్లు నావల్ని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Gannavaram Airport : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో(Fogg Effect).. హైదరాబాద్, చెన్నై గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ సేఫ్ ల్యాండింగ్ అవుతాయా తిరిగి వెళ్లిపోతాయా అనేదానిపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఓ కేసు విషయంపై రాజీ కుదుర్చేందుకు వెళ్లడంతో ఆమెపై ఈ దారుణం జరిగింది.
తెలంగాణలో ఓటింగ్ శాతం 7.1 నుంచి 14 శాతానికి పెరిగిందని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారత్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్నారు.
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన ఆమె.. పలు సూచనలు చేశారు.
తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు