Watch Video : ఆప్‌ నేత బండారం బయటపెట్టిన బీజేవైఎం నాయకుడు

భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ కార్యదర్శి తజిందర్ బగ్గా సంచలన విషయాలు వెల్లడించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత బల్కర్ సింగ్‌ ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడంటూ పేర్కొన్నాడు.

New Update
Watch Video : ఆప్‌ నేత బండారం బయటపెట్టిన బీజేవైఎం నాయకుడు

Tajinder Bagga : భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ కార్యదర్శి తజిందర్ బగ్గా సంచలన విషయాలు వెల్లడించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత బల్కర్ సింగ్‌ ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడంటూ (Sexual Scandal) పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సందేశాన్ని ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ' 21 ఏళ్ల అమ్మాయి ఉద్యోగం కోసం ఆప్‌ నేత బల్కర్ సింగ్ (Balkar Singh) వద్దకు వచ్చింది. కానీ బల్కర్ సింగ్ మాత్రం ఆ యువతికి సాయం చేయకుండా.. ఆమెకు వీడియో కాల్ చేశాడు. అందులో ఆమెను బట్టలు విప్పేయాలంటూ బలవంతం చేసి.. హస్త ప్రయోగం చేసుకున్నాడు' అంటూ తజిందర్ బగ్గా వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : 3 రోజుల్లో ప్రాణం తీసే భయంకరమైన కొత్త వైరస్ ను కనిపెట్టిన చైనా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు