Alexei Navalny: నావల్నీ మరణానికి సంబంధించి మరో కీలక కథనం బయటపడింది. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలున్నాయని ఓ స్థానిక మీడియా చెప్పింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీ పొత్తుపై వస్తు్న్న వదంతులను నమ్మొద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.
TS PECET 2024: టీఎస్- పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు.
Farmers Protest - 5 Year MSP Plan: రైతు నేతలు, కేంద్రమంత్రుల మధ్య నాలుగోసారి జరిగిన చర్చలు ముగిశాయి. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తెలిపారు.
Acharya Vidyasagar Maharaj : జైనమత గురువు, నగ్న ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ ఇక లేరు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థంలో మూడు రోజుల క్రితం సజీవ సమాధి అయిన ఆచార్య విద్యాసాగర్.. శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో జైనమతానికి చెందిన ప్రజలు ఆయన సమాధిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
Amit Shah : ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని ధ్వజమెత్తారు.
Kota : కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న యువరాజ్ అనే విద్యార్థి శనివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు.
Bandla Ganesh : బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్న రూ.75 కోట్ల విలువైన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపణలు చేశారు.
Advertisment
తాజా కథనాలు