/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.
Polling In Telangana : తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు.
Election Duty : నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఫుట్‌బాల్ ఆడారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రేవంత్.. విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.
TDP-YCP Leaders Clash : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు.
Advertisment
తాజా కథనాలు