Mukesh Kumar Meena : ఏపీలో చెరగని సిరాతో ఓటర్ల వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందని అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Rains - Floods : అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు.
Home Town : రేపు ఎన్నికలు జరగనున్న వేళ.. ఓటు వేసేందుకు నగరవాసులు తమ స్వస్థలాలకు క్యూ కట్టారు. నిన్నటి నుంచి హైవేలపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. సాధారణ రోజుతో పోల్చితే అదనంగా 10 వేల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.
Police Seize Cash In Telangana : మెదక్ జిల్లా మసాయిపేట్ శివారులో భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్‌ఎస్ పార్టీకి చెందినట్లుగా గుర్తించారు.
Political Murder : ఏపీలోని శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో దారుణం జరిగింది. బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది.
Costliest Vote In AP : ఏపీలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పీఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పవన్ కోసం.. మెగా ఫ్యామిలీ ప్రచారం చేసింది.
Voter list : తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు.
Police Raids : ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Aravind Kejriwal : సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు.
JP Nadda : ఎన్నికల ప్రచార గడువు ఈరోజుతో ముగిసిపోనుంది. అధికార, విపక్ష పార్టీల నేతలు చివరి రోజు కావడంతో హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు