author image

B Aravind

Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం
ByB Aravind

Coriander : ప్రస్తుతం.. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌ లో అందుబాటులోకి వచ్చాయి. చాలామంది తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌ నుంచే తెప్పించుకుంటున్నారు. అయితే ఓ వినియోగదారుడు.. ఒక ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు.

USA : భారత్‌ను మరోసారి మెచ్చుకున్న అమెరికా..
ByB Aravind

John Kirby : భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది.

Haryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే
ByB Aravind

Unmarried Bachelors : దేశంలో నాలుగు విడుతల లోక్‌సభ ఎన్నికలు అయిపోయాయి. మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 25న హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Weather Alert: హైదరాబాద్‌లో కూల్ కూల్‌.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ByB Aravind

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది

Telangana : ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపిన కొడుకు, కూతుళ్లు
ByB Aravind

Denied Funeral : సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని ఆస్తి కోసం కొడుకు, కూతుళ్లు గొడవ పడ్డారు.

Covaxin : కోవిషీల్డ్‌ మాత్రమే కాదు.. కోవాక్సిన్‌తో కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌..
ByB Aravind

Covid Vaccines : కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh : వెంటనే సిట్ ఏర్పాటు చేయండి.. సీఎస్‌కు ఈసీ ఆదేశం
ByB Aravind

Election Commission : ఏపీ లో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేసింది.

Andhra Pradesh : జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసుల దాడి..
ByB Aravind

Police Attack : ఏపీ లో పోలింగ్ తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రి లో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Advertisment
తాజా కథనాలు