Chicken Biryani : ఈ మధ్య బయట హోటళ్లు, రెస్టారెంట్ల లో తినే ఫుడ్‌లో పురుగులు, బల్లి, జెర్రి లాంటివి కనిపించడంతో కస్టమర్‌లు షాకవుతున్నారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
A Man Appears His Home Town : చోరీకి గురైన ఒక మొబైల్ ఫోను ఆ కుటుంబానికి షాకిచ్చింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న అసలు వ్యక్తిని చనిపోయినట్లుగా భావించారు ఆ కుటుంబ సభ్యులు.
Inter Supplementary Results : తెలంగాణలో రేపు (సోమవారం) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్ బోర్డ్ విడుదల చేయనుంది.
Pemmasani Chandra Sekhar : గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు చేశారు.
DSP Illegal Affair : కొంతమంది వ్యక్తులు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వీటికోసం ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.
నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.