Telangana Cabinet : మరికొన్ని రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనునుంది. జూన్ 10న దీన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్త మంత్రులు ఎవరన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Election Commission : లోక్‌సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 58 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
IPL 2024 : ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) చెన్నై లోని చిదంబరం స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
MLC Elections : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారం ముగిసింది.
Yogendra Yadav : లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈరోజు (శనివారం) ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1న జరిగే ఏడో దశ ఎన్నికలతో.. లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి.
Maoists : లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Heavy Rains : ఓవైపు ఉత్తర భారత్ లో ఎండల తీవ్రత ఉండగా.. మరోవైపు దక్షిణాదన కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
2024-25 Academic Calendar : తెలంగాణ లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
Advertisment
తాజా కథనాలు