author image

B Aravind

Telangana : తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్న బీఆర్‌ఎస్
ByB Aravind

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి (Telangana State Formation Day) సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Basara IIIT : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బాసర ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్ విడుదల
ByB Aravind

Basara IIIT : బాసరలోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి
ByB Aravind

Floods : అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Food Safety : బయటి హోటళ్లలో తింటున్నారా .. అయితే జాగ్రత్త
ByB Aravind

Out Side Food : మీరు బయట ఫుడ్‌ తింటున్నారా ? అయితే జాగ్రత్త. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో పాచిపోయిన పదార్థాలతో ఫుడ్ అందిస్తున్నారు. ఎక్స్‌పైర్‌ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలతో (Expiry Food) వండుతున్నారు.

Prajwal Revanna : నేను ఇండియాకు వస్తున్నా : ప్రజ్వల్‌ రేవణ్ణ
ByB Aravind

Prajwal Revanna : కర్ణాటక లో ఇటీవల సంచలనం రేపిన సెక్స్‌ స్కాండల్‌ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ఆరోపణలుల ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు.

Watch Video : ఆప్‌ నేత బండారం బయటపెట్టిన బీజేవైఎం నాయకుడు
ByB Aravind

Balkar Singh : భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ బగ్గా సంచలన విషయాలు వెల్లడించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత బల్కర్ సింగ్‌ ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడంటూ పేర్కొన్నాడు.

Telangana: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు.. ఎవరి ఫోన్లపై నిఘా పెట్టారంటే
ByB Aravind

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

Advertisment
తాజా కథనాలు