Telugu Girl Died in America: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Kakinada Temple Hundi Robbery: ఏపీలోని కాకినాడలో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ దుండగుడు పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు
Quthbullapur Builder Madhu Incident: హైదరాబాద్ బిల్డర్ మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Un Migration Agency : పసిఫిక్ ద్వీప దేశమైన పపువా గినిలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేసింది.
Bus Accident : గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది .
Israel-Hamas : హామాస్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు కూడా ముగింపు దిశగా వెళ్లే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది.
Hanuman Devotees : కరీనంగర్ లో శనివారం నిర్వహించిన హనుమాన్ భక్తుల శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించాడు.
BJP Raghunandan Rao: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
Telangana Rythu Bharosa: వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Advertisment
తాజా కథనాలు