author image

B Aravind

Bhole Baba : తొక్కిసలాట ఘటనలో 116కు చేరుకున్న మృతుల సంఖ్య.. రేపు హత్రాస్‌కు సీఎం యోగీ
ByB Aravind

Hathras : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిలసలాట కారణంగా మరణించినవారి సంఖ్య 116కు చేరింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు