IT Employees : కర్ణాటకలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చాయి. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Pune : పూణేలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని కారుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
Godavari : తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిగా లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది.
Job Calendar : తెలంగాణలో జులై 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Advertisment
తాజా కథనాలు