Central Cabinet Meeting : ఢిల్లీలోని కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మొదటి భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Yoga Day : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
Heat Wave : దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి సంక్షోభంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది.
VC Sajjanar : ఇటీవల కరీంగర్ బస్‌స్టాండ్ లో ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఊరెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ఆ మహిళకు పురిటినొప్పులు రావడంతో.. అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆమెకు పురుడు పోశారు.
Spurious Liquor : తమిళనాడులో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు.
ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఏర్పాటుచేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు శాలరీ ఇస్తామని పేర్కొంది.
AC - Space Jet : ఢిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగాకి ప్రయాణించిన స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ కిండిషనర్ పనిచేయలేదు. దాదాపు గంటకు పైగా ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉక్కపోతకు గురయ్యారు.
Nalanda University : బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలందయ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
EVM Hacking Row: ఈవీఎంలను వినియోగించకూడదని.. వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని టెస్లా అధినేత చేసిన ట్వీట్ భారత్‌లో దుమారం రేపుతోంది.
Advertisment
తాజా కథనాలు