AP Assembly Sessions : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనన్నారు. సభలో వైసీపీ వ్యూహం ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ప్రమాదవశాత్తు ఎవరైనా ఏదైన వస్తువులు మింగినప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీస్తారు. అయితే తాజాగా ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయ (Bottle Gourd) ను బయటకు తీశారు.
Drugs : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బుల్లో నార్కొటిక్స్ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిది.
Road Accident : అమెరికాలోని రోడ్డు ప్రమదాల్లో భారతీయులు మృతి చెందుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన తెనాలి యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది.
Chandipura Virus : గుజరాత్‌లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ 50 మందికి సోకింది. 16 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు.
Jurala And Tungabhadra Projects : తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
Advertisment
తాజా కథనాలు