author image

B Aravind

Uttarakhand : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత
ByB Aravind

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపోయాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

Telangana : ఇకనుంచి వాట్సాప్‌లోనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు..
ByB Aravind

మార్కెట్‌లో ఎవరైనా ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువగా అమ్ముతున్నారా ? నాసిరకం ఉత్పత్తులు పెడుతున్నారా ?.. ఇకనుంచి ఇంటినుంచే వాళ్లపై వినియోగదారుల కమిషన్‌ (Consumer Commission) కు ఫిర్యాదు చేయచ్చు.

TET : ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష
ByB Aravind

TG TET Exam : తెలంగాణలో టెట్‌ పరీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి టెట్‌ పరీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. జూన్‌లో, డిసెంబర్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించనుంది.

AICTE : ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా స్కాలర్‌షిప్
ByB Aravind

Scholarship : ఇంజినీరింగ్, డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి శుభవార్త తెలిపింది.

Ola Maps : గూగుల్‌ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్..
ByB Aravind

Ola Maps : ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే ఒకప్పుడు ఇతరులను రూట్‌ అడుక్కుంటూ వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు చాలామంది గూగుల్ మ్యాప్స్‌ పైనే ఆధారపడుతున్నారు.

Aam Aadmi Party : ఢిల్లీలో రూ.1,943 కోట్ల మరో భారీ స్కామ్.. మళ్లీ తెలంగాణ నుంచే నిందితులు!
ByB Aravind

Delhi Jal Board : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రమేయం ఉండటంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి మనీష్‌ సిసోడియా అరెస్టయిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు