Chandrababu - Revanth Meet : తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్ (Praja Bhavan) లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Heavy Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు.
Keir Starmer : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఫలితాలు వెలువడిన అనంతరం స్టార్మర్.. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్ - 3 ని మర్యాదపూర్వకంగా కలిశారు.
NEET Exam : నీట్ యూజీ పేపర్ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఇలా చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లవుతుందని పేర్కొంది.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్‌లో స్పందించారు.
Telangana New CEO : తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా వికాస్ రాజ్ ఉన్న సంగతి తెలసిందే.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం భేటీ కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ (Praja Bhavan) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు.
Advertisment
తాజా కథనాలు