బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ప్రధాని ఇంట్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. నివాసంలోకి చొరబడిన వందలాది మంది ఆందోళనకారులు ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఫుడ్ ఐటెమ్స్, బెడ్, పెంపుడు జంతువులను సైతం ఎత్తుకెళ్లారు. అలాగే ల్యాప్టాప్స్, వంటపాత్రలను కూడా వదలడం లేదు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలన ధ్వంసం చేశారు. అవామీ లీగ్‌పార్టీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు.
పూర్తిగా చదవండి..Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా !
బంగ్లాదేశ్‌లో ప్రధాని ఇంట్లో చొరబడ్డ ఆందోళనకారులు.. ఫుడ్ ఐటెమ్స్, ల్యాప్టాప్స్, వంటపాత్రలను ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీకి చేరుకున్న హసీనా లండన్ పారిపోనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: