author image

B Aravind

HIV: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్
ByB Aravind

HIV Vaccine - Lenacapavir Injection: ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్‌ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది

Telangana: డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు
ByB Aravind

RTC Bus Accident : హైదరాబాద్‌లోని సురారం పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది.

Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Bandi Sanjay : తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదు.

Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది
ByB Aravind

Goa Waterfall : గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది.

Bhole Baba : హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Bhole Baba : హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్‌ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు