2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ రాజపక్స పదవి నుంచి వైదొలిగి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈ కుటుంబం తమ వారసుడి పేరును ప్రకటించింది. SPP (శ్రీలంక పొదుజన పెరమున) పార్టీ తరఫున దేశ అధ్యక్ష అభ్యర్థిగా నమల్ రాజపక్స పేరును ప్రతిపాదించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర కరియవసామ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Srilanka: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ
2022లో శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రావడంతో పదవి నుంచి వైదొలగిన రాజపక్స కుటుంబం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఈ కుటుంబం తమ వారసుడు నమల్ రాజపక్స పేరును ప్రకటించింది.
Translate this News: