ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) కు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Chandipura Virus : గుజరాత్‌లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ 50 మందికి సోకింది. 16 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు.
Jurala And Tungabhadra Projects : తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
IT Employees : కర్ణాటకలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చాయి. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Pune : పూణేలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని కారుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
Advertisment
తాజా కథనాలు