author image

B Aravind

PM Modi : వయనాడ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ?
ByB Aravind

PM Modi : కేరళలో వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి పెను విషాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘోప విపత్తుతో చనిపోయివారి సంఖ్య 413కి చేరింది. మరో 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు