Train Accident : మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ చెకర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Trainee Doctor : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది.
Bangladeshi Nationals : బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. దీంతో అక్కడ జరుగుతున్న దాడులకు భయపడి చాలామంది ఆశ్రయం కోసం భారత సరిహద్దుకు వస్తున్నారు.
YouTuber Pranay :
Sheikh Hasina : రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చెలరేగిన నిరసనలు హింసాత్మక ఘటనలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు.
Kaiga Project : నిర్మాణ రంగంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైఫల్యాలు వరుసగా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెనల్లో ప్రమాదం జరగడం, కాళేశ్వరం పంప్ హౌస్ నీటమునగడం, రిటైనింగ్ వాల్స్ కూలిపోవడం లాంటి ఘటనలు మేఘా కంపెనీ పనితననానికి అద్దం పడుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు