author image

B Aravind

చైనా డ్యామ్‌తో మానవాళికి ముప్పు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
ByB Aravind

ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాకి చెందిన త్రీ గోర్జెస్ డ్యామ్‌ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

''నన్ను క్షమించండి'' రైతు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కంగనా
ByB Aravind

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఇటీవల రైతు చట్టాలను మళ్లీ తీసుకురావాలని చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. Short News | Latest News In Telugu | నేషనల్

Suicide Pod: సూసైడ్ పాడ్ సాయంతో మహిళ ఆత్మహత్య.. చివరికి
ByB Aravind

స్విట్జర్లాండ్‌లో అమెరికాకి చెందిన 64 ఏళ్ల మహిళ 'ఆత్మహత్యా పేటిక' (సూసైడ్‌ పాడ్) సాయంతో ఆత్మహత్య చేసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Rahul gandhi: కుల గణన పేరు చెప్పేందుకే మోదీ భయపడుతున్నారు: రాహుల్
ByB Aravind

బీజేపీ బహుజన వ్యతిరేకి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కుల గణన పేరు చెప్పేందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Israel-Hamas War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హమాస్‌ చీఫ్‌ మృతి !
ByB Aravind

హమాస్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

ప్రమాదంలో దామగుండం అడవి.. త్వరలో 12 లక్షల చెట్లు విధ్వంసం !
ByB Aravind

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నౌకాదళ రాడర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..
ByB Aravind

సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
ByB Aravind

అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Power Plant : సింగరేణి, జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్‌ పవర్ ప్లాంట్‌
ByB Aravind

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండంలో సూపర్ క్రిటికల్ సాంకేతికతో సింగరేణి, జెన్‌కోల భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును నిర్మించనుంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | ఖమ్మం

Hydra: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు..
ByB Aravind

అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు