హైదరాబాద్‌లో తుపాకుల దందా నడుస్తోంది. తాజాగా పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ | క్రైం
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఉత్తరప్రదేశ్‌లో ఓ దారణమైన ఘటన 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు కన్నతండ్రినే హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. hort News | Latest News In Telugu | నేషనల్
శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన కొడుకు హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. hort News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్‌బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | నేషనల్
కర్ణాటక ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు