టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడి ఘటనను రతన్ టాటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడుతున్నారు. Short News | Latest News In Telugu
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంజలి అనే మహిళ తన మొదటిభర్తను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మొదటి భర్త.. అంజలి తమ్ముడితో కలిసి ఆమె రెండో భర్తను హత్య చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ శాసనసభాపక్ష నేతగా పార్టీ ఉపాధ్యాక్షుడు ఒమార్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయనకు సోషల్ మీడియాలో ప్రముఖులతో పాటు నెటిజన్లు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయన వారసుడు ఎవరూ అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. ఆయన వారసుల రేసులో నోయెల్, లేహ్ మాయా, నెవిల్లే.. ఈ నలుగురు ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
కేంద్ర ప్రభుత్వం 2020లో 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధిత జాబితాలో ఉన్న క్యామ్‌స్కానర్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం వాడుతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
రతన్ టాటాకు వివాహం కాలేదు. ఇలా భార్యా, పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారనే దానిపై స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే వివరణ కూడా ఇచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు