కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
లడఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. short News | Latest News In Telugu | నేషనల్
శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు ధ్రువీకరించేదుకు 'సీల్ బ్యాడ్జ్'ను తీసుకొచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశానికి రెడీ అవుతోంది. ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన వెంటనే అది అంబానీ కంపెనీ జియో నెట్‌కు చెక్ పెడుతుందన్న విశ్లేషణలు ఇప్పటినుంచే మొదలయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతాంలో భారీ పేలుడు జరిగింది. తుపాకీ కాల్పులు కూడా జరిగాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల్లో రాజీకి వచ్చేశారని అనుకున్న తరుణంలో దీనికి భిన్నంగా మరో ఊహించని పరిణామం బయటపడింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతోంది. ఈ సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు