మూసీ నది ప్రక్షాళన దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. తెలంగాణ మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా రాజధానీ సియోల్‌లో పర్యటిస్తున్నారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మహావికాస్ అఘాడి, మాహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది. 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్, అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని బయటపెట్టపోతున్నామని' ట్వీట్ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | నేషనల్
ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu
బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
కోల్‌కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు