ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!
తిరగబడరా సామీ (తెలుగు) ఆహా - సెప్టెంబర్ 19
మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు)- సెప్టెంబర్ 20 ( ఆహా )
తంగలాన్ (తెలుగు డబ్బింగ్) - సెప్టెంబర్ 20 (నెట్‌ఫ్లిక్స్)
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 20 (హాట్‌స్టార్ )
పరాక్రమం - ఆహా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
తలైవెట్టియన్ పాళయం (మలయాళం) - సెప్టెంబర్ 20 (అమెజాన్ ప్రైమ్)
లాల్ సలాం సెప్టెంబర్ 20- సన్‌నెక్ట్స్
రఘు తాత - జీ 5 (ఆల్రెడీ స్ట్రీమింగ్)